28.7 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

అనపర్తి అసెంబ్లీ సీటును శివకృష్ణంరాజుకు కేటాయించిన బీజేపీ

    అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధిగా శివకృష్ణంరాజును ప్రకటించింది ఏపీ బీజేపీ. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురం గ్రామానికి చెందిన ములగపాటి శివరామకృష్ణ రాజు తండ్రి రామరాజు. శివ రామకృష్ణ రాజు భారత సైన్యంలో చేరి దాదాపు 9 రాష్ట్రాలలో మిలిటరీ ఇంటలిజెన్స్ విభాగంలో 16 సంవ త్సరాలు వివిధ స్థాయిలలో పనిచేశారు. తండ్రి అనారోగ్య కారణాల రీత్యా సైన్యం నుండి పదవీ విరమణ తీసుకొన్న తరువాత RSSలో ప్రధార ప్రముఖ్‌గాచేశారు. తరువాత బీజేపీలో చేరి మండల అధ్యక్షుడిగా, నియో జకవర్గ కో ఆర్డినేటర్‌గా, జిల్లా మీడియా ప్యానలిస్ట్‌గా అంచలంచలుగా ఎదిగి రెండు సంవత్సరాల నుండి అనపర్తి నియోజకవర్గ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో శివ రామకృష్ణరాజు విశేష కృషి చేశారు. దీంతో.. ఆయననే అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం.

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్