ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో ప్రొఫెసర్ సాయిబాబాకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనపై ఉన్న కేసును బాంబే హైకోర్టు కొట్టి వేసిం ది. దీంతో కొన్నేళ్లుగా ముంబై జైల్లో ఉన్న సాయిబాబా త్వరలో విడుదల కానున్నారు.కాగా… జీఎన్ సాయి బాబా ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపకుడిగా పనిచేశారు. 2014లో మావోయిస్టులతో సంబంధాలున్నా యనే అనుమానంతో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడే యూనివర్సిటీ అతనిని సస్పెండ్ చేసింది. 2017 సంవత్సరంలో గడ్చిరౌలి కోర్టు దోషిగా తేల్చింది. అప్పటి నుంచి ఆయన ముంబై జైల్లోనే ఉన్నారు.
సాయిబాబాపై కేసును కొట్టేసిన బాంబే హైకోర్టు
0
197
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


