హైదరాబాద్‌లో నిత్య పెళ్లి కొడుకు ఆగడాలు

        హైదరాబాద్‌లో నిత్య పెళ్లి కొడుకు ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. భార్య బతికి వుండగానే చనిపోయిందని మరో పెళ్లి చేసుకున్న అమరేందర్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అతను హైకోర్టులో న్యాయవాదిగా చలామణి అవుతున్నట్టు గుర్తించారు. ఆడపిల్లలే పుడుతున్నారని భార్యకు నాలుగు సార్లు అబార్షన్ చేయించాడు. ఆమె భార్యకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇల్లీగల్ గా స్కానింగ్‌ చేయించి ఆడపిల్ల పుడుతుందని తెలియగానే 4 సార్లుఅబార్షన్ చేయించాడు అమరేందర్‌. భార్య బతికి ఉన్నా..చనిపోయిందని చెప్పి వేరే పెళ్లి చేసుకున్నాడు.

Latest Articles

ఐలాకు సంబంధించిన 1,599 గజాల స్థలం చుట్టూ కంచె వేసిన హైడ్రా

​సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. పట్టణంలో ఐలాకు సంబంధించిన 1,599 గజాల స్థలంలో హైడ్రా చర్యలు చేపట్టింది. ఐలా స్థలానికి చుట్టూ కంచె వేస్తున్నారు హైడ్రా అధికారులు. ఐలా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్