జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు. ఇవాళ, రేపు విశాఖలోనే ఉండి ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో పవన్ వరుస భేటీలు నిర్వహించనున్నారు. జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో కూడా పవన్ పాల్గొటారు. నాగబాబు పోటీపై ఈ పర్యటనలో పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనకాపల్లి పార్లమెంట్ నుంచి నాగబాబు పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. నాగబాబు ఎంపీగా పోటీ చేస్తారా? లేదా అనేది విశాఖ పర్యటనలో పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.వచ్చే ఎన్నికల్లో విజయనగరం, విశాఖల నుంచి జనసేన సీట్లు ఆశిస్తుంది. యలమంచిలి, గాజువాక, భీమిలీ, చొడవరం, పెందుర్తి స్థానాలపై జనసేన కన్ను పడింది. ఆయా స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. అయితే, టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా సీట్లు ఎవరి కేటాయిస్తారు అన్నది ఉత్కంఠ నెలకొంది.
నేడు విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన
0
432
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


