29.7 C
Hyderabad
Thursday, March 12, 2026
spot_img

గోల్డ్ షాప్ యజమానిపై దాడి ….. బంగారు ఆభరణాలు చోరి

 హైదరాబాద్‌ మలక్ పేట్ గోల్డ్ షాప్ చోరీ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. బంగారం దుకాణంలో చోరీకి పాల్పడ్డ ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్క రాష్ట్రంలో నిందితులను పట్టుకున్న పోలీసులు.. హైదరాబాద్ తీసుకొస్తున్నారు. అక్బర్‌ బాగ్‌లోని బంగారం దుకా ణానికి బైక్‌పై వచ్చిన ముగ్గురు ఆగంత కులు దుకాణంలోకి చొరబడి యజమానిని కత్తితో బెదిరిం చారు. అనంతరం బంగారు వస్తువుల్ని దోచుకెళ్లారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన స్ధానికంగా సంచలనం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్‌ టీమ్‌తో సీసీ టీవీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేప ట్టారు. దోపిడీకి పాల్పడింది పాత నేరస్తులేనని గుర్తించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్