19.2 C
Hyderabad
Thursday, February 5, 2026
spot_img

బాలికపై వృద్ధుడి అఘాయిత్యం

 హైదరాబాద్ ఉప్పల్‌లో 16ఏళ్ల బాలికపై 60 ఏళ్ల షేక్‌ సాధక్‌ అనే వృద్ధుడు అఘాయిత్యం చేసాడు. ఈనెల 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఉప్పల్‌ బస్టాప్‌లో బస్సుకై వేచియున్న బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా ఇంటికి చేరిన బాలికను కుటుంబ సభ్యలు ప్రశ్నించగా విషయం బైటపడింది. దీంతో ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత కుటుంబం. సిసి టివి పుటేజీ ఆధారంగా నిందితున్నిఅరెస్టు చేసారు పోలీసులు. ఉప్పల్‌ ప్రాంతంలోని ఓ కట్టెల దుకాణంలో సాదక్‌ పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్