మాణిక్యపూర్‌లో దారుణ హత్య

        కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో దారుణ హత్య జరిగింది. భూమి వివాదమే ఈ దారుణ హత్యకు కారణమై ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాణిక్యపూర్ గ్రామపంచాయతీలో ఉన్న రాజుగూడకు చెందిన ఆత్రం తిరుపతిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. తమకు అందిన సమాచారంతో పోలీసలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తిరుపతి హంతకుల కోసం డాగ్ స్క్వాడ్‌ సహాయంతో పరిసరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.

Latest Articles

తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యల దుమారం

తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హరీశ్‌ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపిస్తే... కాదు రేవంత్ రెడ్డే క్షుద్రపూజలు చేస్తున్నారని దాసోజు శ్రవణ్‌ కౌంటరిచ్చారు. వర్షాలు పడకూడదని,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్