35.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

యాడ్స్, సినిమాల్లో రాణిస్తున్న యంగ్ బ్యూటీ పూర్ణిక శాన్వి

ఓ వైపు యాడ్స్ లో నటిస్తూ.. మరో వైపు సినిమాల్లో నటిస్తున్న యంగ్ టాలెంటెడ్ బ్యూటీ పూర్ణిక శాన్వి(POORNIKA SAANVE). ఇప్పటి వరకు 20 యాడ్స్‌లో నటించింది. అలాగే పలు చిత్రాల్లోనూ నటించింది. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, కింగ్ నాగార్జున బంగార్రాజు, నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్, సమంత యశోద తదితర చిత్రాల్లో పూర్ణిక శాన్వి నటించింది.

ఈ అందాల ముద్దుగుమ్మ ప్రస్తుతం కొన్ని భారీ, క్రేజీ చిత్రాల్లోనూ నటిస్తోంది. పర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ వస్తే.. తనేంటో నిరూపించుకుంటాను అంటోంది. నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకోవాలి.. నటిగా ఎప్పటికీ గుర్తుండే పాత్రలు చేయాలి అనేదే పూర్ణిక శాన్వి లక్ష్యం. మరి.. కొత్త సంవత్సరంలో మరిన్ని మంచి పాత్రలతో అలరిస్తుందేమో చూడాలి.

Latest Articles

ఆ ఇద్దరు భామలు చేయాల్సిన పాత్రలో.. మృణాల్..?

ఇండస్ట్రీలో ఒకరితో సినిమా చేయాలనుకుంటే.. మరొకరితో సెట్ అవ్వడం అనేది అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఇప్పుడు అలాగే జరిగింది. ఇంతకీ విషయం ఏంటంటారా..? మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌, లేదా ఫిదా బ్యూటీ సాయిపల్లవితో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్