35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

కాంగ్రెస్ గెలుపు వాపా? బలుపా?

నెగిటివ్ ఓటింగ్ కారణంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ సమాజంలోని అనేక వర్గాలు బోలెడు ఆశలు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏ మేరకు అమలవుతాయో అనే ప్రశ్న తెర మీదకు వచ్చింది. ఇంతకీ కాంగ్రెస్ విజయం వాపా? బలుపా?

స్వతంత్ర స్పెషల్ ఫోకస్ కింది వీడియోలో…

Latest Articles

జక్కన్న టెన్షన్ పడుతున్నారా..?

దర్శకధీరుడు రాజమౌళి ఏ సినిమాకైనా షూటింగ్ పూర్తైన తర్వాత పక్కా ప్లానింగ్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేసేవారు. కానీ.. ఈసారి జక్కన్న రూటు మార్చారు. ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే.. మరో వైపు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్