World Cup 2023 : ఇవాళ ఓడితే ఇంటికే..!

స్వతంత్ర వెబ్ డెస్క్:  ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో రసవత్తర పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్లో భాగంగా ఇవాళ సౌత్ ఆఫ్రికా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఇక ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఎప్పటిలాగే ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలవడం పాకిస్తాన్ జట్టుకు చాలా కీలకం. ఇందులో ఓడితే పాకిస్తాన్ కచ్చితంగా ఇంటికి వెళ్తుంది. మరి ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Pakistan XI: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్/ఫఖర్ జమాన్, బాబర్ ఆజం (c), మహ్మద్ రిజ్వాన్ (wk), సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఉసామా మీర్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, హరీస్ రవూఫ్/మహమ్మద్ వాసిమ్ జూనియర్

South Africa XI: క్వింటన్ డి కాక్ (వాక్), టెంబా బావుమా (సి), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబాడా, లిజాద్ విలియమ్స్/తబ్రైజ్ షామ్

Latest Articles

గ్రేటర్ ఎన్నికల్లో సింగిల్‌గానే బీజేపీ బరిలోకి దిగుతోందా?

హైదరాబాద్ రాజకీయాల్లో మళ్లీ గ్రేటర్ డ్రామా షురూ అయింది. ఎన్నికల నగారా ఇంకా మోగకముందే భాగ్యనగర వీధుల్లో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. రాజకీయ పార్టీలన్నీ కులాల మ్యాపులు, క్యాలిక్యులేటర్లు బయటకు తీసి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్