స్వతంత్ర వెబ్ డెస్క్: టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు అమర వీరుల స్తూపం వద్దకు రానున్నట్లు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి వెల్లడించారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీ కి వచ్చి అక్కడి నుంచి ఒంటిగంటకు అమరవీల స్థూపం వద్దకు రానున్నారు రేవంత్ రెడ్డి. రెండు రోజుల క్రితం కేసీఆర్ కు సవాల్ చేసిన రేవంత్ రెడ్డి.. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు అమర వీరుల స్తూపం వద్దకు రానున్నట్లు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి వెల్లడించారు. అమరవీల స్థూపం వద్ద ప్రమాణం చేద్దాం రమ్మని రేవంత్ రెడ్డి చేసిన సవాల్ కు అనుగుణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు అమరవీరుల స్తూపం వద్దకు రానున్నారు. అయితే.. ఇవాళ సిద్దిపేట, సిరిసిల్లా జిల్లాలలో బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరుగనుంది. ఈ తరుణంలోనే.. ఈ రెండు సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం 4 గంటలకి సభకి హాజరుకానున్నారు సీఎం కేసీఆర్. దీంతో గులాబీమయంగా మారింది సిద్దిపేట. ఈ సందర్భంగా 20 వేల మందితో BRS కార్యకర్తల భారీ బైక్ ర్యాలీ ఉండబోతుంది.
మధ్యాహ్నం 1 గంటకు అమర వీరుల స్తూపం వద్దకు రేవంత్ రెడ్డి..
0
587
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


