ఈ నెల 15న హైదరాబాద్‌లో స్టార్ మా సూపర్ సింగర్ ఆడిషన్స్

హైదరాబాద్, అక్టోబరు 12, 2023: తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ సింగింగ్ టాలెంట్ హంట్‌లలో స్టార్ మా సూపర్ సింగర్ ఒకటి. ఔత్సాహిక గాయకులు, సంగీత ప్రేమికులందరినీ ఇది పిలుస్తోంది! ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ సింగర్ కొత్త సీజన్‌ను స్టార్ మా ప్రారంభిస్తున్నందున మరెక్కడా లేని విధంగా మీ సంగీత ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి. వేదిక సిద్ధమైంది, స్పాట్ లైట్ నిరీక్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా నుండి వచ్చిన గాత్ర ప్రతిభావంతులు తమ అసాధారణ గాన ప్రతిభను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది!

సంగీత ప్రియుల హృదయాలను కొల్లగొట్టిన స్టార్ మా సూపర్ సింగర్.. తమ తదుపరి గాన సంచలనాన్ని ఆవిష్కరించడానికి తిరిగి వచ్చింది. అక్టోబర్ 15, 2023న హైదరాబాద్‌లో అమీర్‌పేటలో ఉన్న సారథి స్టూడియోస్‌లో ఉదయం 9:00 గంటలకు ఆడిషన్స్ ప్రారంభమవుతాయి. మీరు 18-30 సంవత్సరాల వయస్సు గలవారైతే, మీ స్వర ప్రతిభతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకోవాలని కలలుకంటున్నట్లయితే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్