అక్టోబర్ 27న కార్తిక్ రత్నం ‘లింగొచ్చా’

టాలీవుడ్‌లో తక్కువ టైంలో నటుడిగా చాలా మంచి పేరు సంపాదించిన కార్తిక్ రత్నం హీరోగా , సుప్యర్ద సింగ్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న చిత్రం ‘లింగోచ్చా’. ఆనంద్ బడాని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీకాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో యాదగిరి రాజు నిర్మాతగా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 27న విడుదల కానుంది. జె నీలిమ సమర్పిస్తుండగామల్లేష్ కంజర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సందర్బంగా దర్శకుడు ఆనంద్ బడా మాట్లాడుతూ.. ‘‘లింగోచ్చా’.. గేమ్ ఆఫ్ లవ్ అనే ట్యాగ్ లైన్‌తో ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. హీరో కార్తిక్ రత్నం నటుడుగా టాలీవుడ్‌లో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. హైదారాబాద్‌కి సంబంధించిన రొమాంటిక్ కామెడీ విత్ లవ్‌తో ఈ కథ నడుస్తుంది. హీరోయిన్ సుప్యర్ధ సింగ్ చాలా కాలం యువత కలల్లో ఉండిపోతుంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ’’అని అన్నారు.

నటీనటులు.. కార్తిక్ రత్నం, సుప్యర్ధ సింగ్, ఉత్తేజ్, తాగుబోతు రమేష్, కునాల్ కౌషిక్ . కె, ఫిదా మౌగాల్, ప్రేమ్ సుమన్, భల్వీర్ సింగ్, పటాస్ సద్దామ్, కె. నరసింహ(మిమిక్రి ఆర్టిస్ట్), ఇస్మాయిల్ భాయ్, ఫిష్ వెంకట్, కళా సాగర్, శరత్ కుమార్ తదితరులు

దర్శకత్వం.. ఆనంద్ బడా
నిర్మాత.. యాదగిరి రాజు
సహ నిర్మాత.. మల్లేష్ కంజర్ల
సమర్పణ.. జే. నీలిమ
రచయిత.. ఉదయ్ మదినేని
సంగీతం.. బికాజ్ రాజ్
ఎడిటర్.. మ్యాడి అండ్ షాహి బదా
ఎగ్జెక్యూటివ్ ప్రోడ్యూసర్.. ఎ ఆర్. సౌర్య
ప్రోడక్షన్ డిజైన్.. అనిల్ కుమార్ తీగల
లైన్ ప్రోడ్యూసర్.. సందీప్ తుంకూర్, శ్రీనాథ్ చౌదరి,
పి ఆర్ ఓ.. ఏలూరు శ్రీను , ధీరు – ప్రసాద్ లింగం

Latest Articles

తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు

కర్ణాటక: తుంగభద్ర డ్యామ్‌ 33 కొత్త క్రస్ట్‌ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్‌ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్‌పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్