హైదరాబాద్‌లో తొలి WWE ఈవెంట్.. ఎప్పుడు, ఎక్కడంటే?

స్వతంత్ర వెబ్ డెస్క్: చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రెజ్లింగ్ పోటీలు చూస్తుంటారు. అందులోనూ ఇంటర్నేషనల్ రెజ్లింగ్‌లో ఫేమస్ అయిన WWE ఫైటింగ్ అంటే అందరికీ ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తొలిసారిగా ‘డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టాకిల్’ పేరుతో ఈవెంట్ నిర్వహించనున్నారు. అయితే.. రేపు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా సూపర్ ఫైట్ జరుగనుంది. ఈ సూపర్‌ ఫైట్‌లో 28 మంది అంతర్జాతీయ ఛాంపియన్స్ తలపడనున్నారు.

 

ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేథ్ ఫ్రీకిన్ రోలిన్స్, ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ రియా రిప్లే, వివాదరహిత WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌లు సమీ జైన్ & కెవిన్ ఓవెన్స్, ఇంటర్‌కాంటినెంటల్ ఛాంపియన్ “ది రింగ్ జనరల్” గుంథర్, జిండర్ మహల్, వీర్, సంగ, డ్రూ మక్‌ఇంటైర్, బీక్‌టాల్ మక్ఇంటైర్, లుడ్విగ్ కైజర్ & ఇతరులు హజరయ్యే అవకాశం ఉంది. ఈ సూపర్‌ ఫైట్‌ ఈవెంట్‌కు హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోయాయి.

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్