ఊపిరి పీల్చుకున్న భక్తులు.. తిరుమలలో చిక్కిన మరో చిరుత

స్వతంత్ర వెబ్ డెస్క్: తిరుమలలో మరో చిరుత చిక్కింది. నాలుగు రోజుల క్రితం కెమెరా కంట్లో పడ్డ ఈ చిరుతను తాజాగా బంధించారు. అలిపిరి-తిరుమల నడకమార్గంలో కొత్త మండపం వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఇది చిక్కింది. దీంతో, ఈ రెండు నెలల కాలంలో మొత్తం ఐదు చిరుతలు అటవీశాఖ అధికారులకు చిక్కినట్టయింది.

ఇటీవల అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో నెల్లూరుకు చెందిన ఆరేళ్ల బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో, అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు తిరుమల కొండల్లో పలు చోట్ల బోనులు ఏర్పాటు చేసి చిరుతలను బంధిస్తున్నారు.

Latest Articles

జగన్‌కు మంత్రి లోకేష్‌ సవాల్

మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు మంత్రి లోకేష్‌ సవాల్ విసిరారు. జగన్‌ ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్నానని.. డీఎస్సీపై అనుమానాలుంటే సమాధానం చెప్తానని అన్నారు. ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్