Chikoti Praveen : పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న చీకోటి ప్రవీణ్

స్వతంత్ర వెబ్ డెస్క్: చీకోటి ప్రవీణ్ తెలంగాణలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కేసినో కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ గత కొంతకాలంగా రాజకీయాల్లోకి వస్తాడని ప్రచారం సాగింది. బీజేపీలోకి త్వరలోనే జాయిన్ అవుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇటీవల తన పొలిటికల్ ఎంట్రీ పై చికోటి ప్రవీణ్ చేసిన వ్యాఖ్యాల ద్వారా బీజేపీలో జాయిన్ అవ్వడం ఖాయం అన్నట్టుగా తేలిపోయింది. చికోటి ప్రవీణ్ తెలంగాణలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కేసినో కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ గత కొంతకాలంగా రాజకీయాల్లోకి వస్తాడని ప్రచారం సాగింది. బీజేపీలోకి త్వరలోనే జాయిన్ అవుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

ఇటీవల తన పొలిటికల్ ఎంట్రీ పై చీకోటి ప్రవీణ్ చేసిన వ్యాఖ్యాల ద్వారా బీజేపీలో జాయిన్ అవ్వడం ఖాయం అన్నట్టుగా తేలిపోయింది. హిందుత్వం అనేది తన రక్తంలోనే ఉందని ఒకవేళ పొలిటికల్ గా వెళితే నేను బీజేపీలోనే జాయిన్ అవుతానని కామెంట్స్ చేశారు చీకోటి ప్రవీణ్ కుమార్. హిందువుగానే పుట్టా హిందువుగానే చస్తా అనే వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
అయితే మరికొందరు కేవలం కేసుల నుంచి తప్పించుకునేందుకు మాత్రమే బీజేపీలోకి జాయిన్ అవుతున్నారని సెటైర్లు కూడా వేస్తున్నారు. ప్రస్తుతం క్యాసినో కింగ్ చీకోటి రాజకీయాల్లోకి రావడానికి రంగం సిద్దమైనట్టుగా తెలుస్తుంది. తాజాగా ఢిల్లీలో బండి సంజయ్, డీకే అరుణ అతనికి శాలువా కప్పి సత్కరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాలంలో చికోటి తరచు బీజేపీ నాయకులతో కలవడం జరుగుతూనే ఉంది. బీజేపీలో చేరడానికి లైన్ క్లియర్ అయినట్టుగా బీజేపీ అధిష్ఠానం సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం వార్తలాస్తున్నాయి. ఎల్బీ నగర్, ఉప్పల్, ఇబ్రహీంపట్నంలో ఏదో ఒక స్థానం నుండి పోటీచేయాలని చికోటి అడుగుతున్నట్టుగా తెలుస్తుంది.

Latest Articles

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్