విషాదం.. పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట విషాదం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: పటాన్ చెరు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పటాన్ చెరు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు మృతి చెందాడు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు.

గత మూడు రోజుల క్రితం కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి… ఈ రోజు ఉదయం 2: 30 నిమిషాలకు మృతి చెందాడు. దీంతో పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి మృతి పట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు సంతాపం తెలుపుతున్నారు.

Latest Articles

ధరల పెంపు కొనసాగుతూనే ఉంటుంది- రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ ప్రధానిపై మరోసారి ఫైరయ్యారు. ఆర్థిక తుఫాన్‌ రాబోతోందని హెచ్చరిస్తూనే ఉన్నానని.. కానీ మోదీ ఎప్పటిలాగే ఎన్నికలతో బిజీగా ఉన్నారని అన్నారు. ఎన్నికలు ముగియగానే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్