కామారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిపై స్పీకర్ పోచారం క్లారిటీ

స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలోని కామారెడ్డిలో బీఆర్ఎస్ తరపున వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగే స్థానంపై స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చారు. కామారెడ్డి నుండి తానే పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. తానే పోటీ చేస్తే బాగుంటుందని సీఎం కేసీఆర్ చెప్పారని వివరించారు. గెలిచిన తర్వాత పిల్లల భవిష్యత్ చూసుకుంటానని కేసీఆర్‌ హామీ ఇచ్చారనివెల్లడించారు.

 

 

 

 

 

 

Latest Articles

తెలంగాణ ఈగల్ పోలీసుల సంచలన ఆపరేషన్… రూ. 12 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం

తెలంగాణ ఈగల్ పోలీసులు సంచలన ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ​అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా నెట్‌వర్క్‌ను ఈగల్ ఫోర్స్ ఛేదించింది. ​థాయ్‌లాండ్ నుండి ఇండియాకు అక్రమంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్