19.7 C
Hyderabad
Wednesday, December 3, 2025
spot_img

CSK vs GT: క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్

స్వతంత్ర, వెబ్ డెస్క్:  క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్​- గుజరాత్‌ టైటాన్స్​ మధ్య ఫైనల్‌ మ్యాచ్​ జరగనున్న క్రమంలో అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఈ సీజన్​ విజేత ఎవరో తేల్చే ఉత్కంఠ పోరు మరికొద్దిసేపట్లో ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం అంతరాయం కలిగించిది. ప్రస్తుతానికైతే వర్షం ఆగేలా లేనట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ ని ఎలా నిర్వహిస్తారు? ఎవరిని విజేతగా ప్రకటిస్తారనేది ఉత్కంఠగా మారింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్