స్వతంత్ర, వెబ్ డెస్క్: పార్లమెంట్ కొత్త భవనంపై ఆర్జేడీ ట్వీట్ దుమారం రేపుతుంది. పార్లమెంట్ నూతన భవనం ఆకారం శవపేటికలా ఉందని ఆర్జేడీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఆర్జేడీ ట్వీట్‌పై అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ ఆదివారం దేశరాజధాని ఢిల్లీలో ప్రధాని చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు.
దుమారం లేపుతున్న ఆర్జేడీ ట్వీట్.. అభ్యంతరం వ్యక్తం చేసిన అసదుద్దీన్ ఓవైసీ
0
445
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


