38.2 C
Hyderabad
Monday, May 4, 2026
spot_img

కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవ వివాదంపై స్పందించిన తమిళిసై

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవ వివాదంపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రపతే ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రపతికి రాజకీయాలతో సంబంధంలేదని అంటున్నారని పేర్కొన్నారు. గవర్నర్లు… రాష్ట్రపతి మాదిరిగానే రాజకీయేతర వ్యక్తులే కదా అని వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ కొత్త సచివాలయం విషయాన్ని ప్రస్తావించిన తమిళిసై.. కొత్త సెక్రటేరియట్‌ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని అన్నారు. కనీసం ఆహ్వాన పత్రిక కూడా పంపలేదన్నారు. తాను రాజ్​భవన్​లోనే ఉండి అంబేడ్కర్​కు నివాళులు అర్పించానన్నారు.

 

 

Latest Articles

బెంగాల్‌లో బీజేపీ పాగా.. దీదీ కోటకు బీటలు.. అందుకేనా?

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్‌కు షాకిచ్చాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు మించి బీజేపీ అఖండ విజయం దిశగా దూసుకెళ్తోంది. 15 ఏళ్లుగా ఎదురులేకుండా బెంగాల్‌ను పాలించిన మమతా బెనర్జీకి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్