కొత్త పార్లమెంట్ భవన ప్రారంభంపై సుప్రీం కోర్టులో పిటిషన్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: దేశరాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నూతన భవనాన్ని ప్రధాని కాకుండా.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం జరగాలని పలు వాదనలు వస్తున్నాయి. ఈ తరుణంలో కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం పై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాష్ట్రపతి చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ వేశారు న్యాయవాది జయ సుఖిన్. దీంతో ఈ పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

Latest Articles

తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత

తిరుపతి జిల్లా: తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్