నూతన పార్లమెంటు ప్రారంభోత్సవానికి 19 పార్టీలు దూరం

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఢిల్లీలో ఈనెల 28న జరగబోయే నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రతిపక్షాలు ప్రకటించాయి. రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కాకుండా ప్రధానమంత్రి మోదీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనుండటంపై అభ్యంతరం చెప్పాయి. దేశంలో ప్రజాస్వామ్యానికి చోటు లేనప్పుడు కొత్త భవనానికి ఎలాంటి విలువ లేదని విపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

నూతన పార్లమెంటు ప్రారంభోత్సవం బహిష్కరించిన 19 పార్టీల్లో కాంగ్రెస్, DMK, ఆప్, శివసేన(UBT), TMC, NCP,JDU, RJD, SP, CPI, CPM, RDL, జార్ఖాండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్(మణి), విడుదలై చిరుతైగళ్ కట్చి, ఇండియన్ యూనయన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషరీ సోషలిస్ట్ పార్టీ, MDMK ఉన్నాయి.  అయితే ఏపీ నుంచి వైసీపీ, టీడీపీ మాత్రం ఈ కార్యక్రమానికి తాము హాజరువుతున్నామని తెలిపాయి.

Latest Articles

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్