స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని మణికొండ లాలమ్మ గార్డెన్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని హాస్పిటల్ కు తరలించారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కెమికల్ డబ్బాలు పేలడం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. పేలుడు జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
భారీ శబ్దంతో మణికొండలో పేలుడు
0
289
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


