స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రం కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. 7 సంవత్సరాల బాలికపై 60 ఏళ్ళ వృద్ధుడు అత్యాచారం చేశాడు. తీవ్ర రక్త స్రావంతో ఇంటికి వచ్చిన పాపను గమనించిన తల్లి విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. చర్చిలో డ్రైవర్ గా పనిచేస్తున్న పాపను అత్యాచారం చేసినట్లు పాప కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దారుణం.. 7 ఏళ్ళ బాలికపై 60 ఏళ్ళ వృద్ధుడు అత్యాచారం
0
484
Next article
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


