Andhra Pradesh | విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని దేవునికనపాకలో ఫైర్ క్రాకర్స్ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మందు గుండు పేలడంతో గోడౌన్ పైకప్పు ఒక్కసారిగా ఎగిరిపడింది. అటుగా వెళ్తున్న మహిళపై గోడౌన్ రేకు పడడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సంభవించడంతో వాచ్ మెన్లు ఆచూకీ లేకుండా పోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. కాగా, ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఫైర్ క్రాకర్స్ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం.. ఎగిరిపడ్డ గోడౌన్ పైకప్పు
0
524
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


