భారత్ తరపున క్రికెట్‌లో అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శించిన ఉత్తమ ప్లేయర్స్ కి బీసీసీఐ ఈరోజు అవార్డులను ఇవ్వనుంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత బీసీసీఐ ఈ అవార్డ్స్ ఫంక్షన్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తుంది. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ జరిగే ఈ ఈవెంట్‌కి భారత స్టార్ ప్లేయర్లు, బీసీసీఐ సభ్యులు, టీమ్ ఇండియా కోచ్లు ఇతర ప్రముఖులు పాల్గొంటారు. ఇక 2023 సంవత్సరంలో 5 సెంచరీలు, 2 వేల రన్స్ చేసిన స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్ కు 2023 మెన్స్ విభాగంలో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అందుకోనున్నాడు . మాజీ టీమ్ ఇండియా కోచ్ శాస్త్రి సేవలకు గాను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును బీసీసీఐ ఇవ్వనుంది.
క్రికెట్‌లో ఉత్తమ ప్లేయర్స్ కు అవార్డులు
0
358
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


