Free Porn
xbporn
25.2 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

మటన్ కోసం స్నేహితుడి మర్డర్

      మత్తులో గమ్మత్తుగ చిత్తైపోతావని ఓ కవి అన్నట్టు ఎంతో మంది జీవితాల మధ్యం మత్తులో పడి నాశనం చేసుకుం టున్నారు. అలాంటి సంఘటనే సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఇద్దిరి స్నేహితుల మధ్య ఘర్షణ తలెత్తింది.వివరాల్లోకి వెళితే సికింద్రాబాద్ తుకారం గేట్ పీఎస్ పరిధిలో దుర్ఘటన జరిగింది. గోల్ బాయ్ బస్తీకి చెందిన చారి, అజయ్ కిమధ్య మటన్ తినే విషయంలో చిన్నగొడవ ప్రారంభమైంది. అప్పటికే ఇద్దరు మద్యం పూటుగా తాగేసి ఉండడంతో గొడవ మరింత పెద్ద అయ్యింది. ఈ క్రమంలో అజయ్ కత్తితో చారిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృత్యు వాత పడ్డాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నింది తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Latest Articles

ఉత్తరాదిన దంచికొడుతున్న వర్షాలు

ఉత్తరాదిన భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఢిల్లీతోపాటు గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలోని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్