రేవంత్ రెడ్డి పాలన వచ్చాకే రాష్టంలో తీవ్ర దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరోనా సమయంలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించిందని గుర్తుచేశారాయన. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేసీఆర్పై విమర్శలు చేయడం తప్ప, ప్రజలకు అవసరమైన పనులు చేయడం లేదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు. ఇలాంటి సంక్షోభ సమయంలో అన్ని వర్గాల సహకారం తీసుకోవాల్సింది పోయి.. ముఖ్యమంత్రి క్షుద్ర పూజలంటూ మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ముందస్తు చర్యలు తీసుకోవాలని తాము సూచించినప్పటికీ.. ప్రభుత్వం స్పందించలేదని తలసాని విమర్శించారు.
సీఎం వ్యాఖ్యలపై తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్
0
104
Previous article
Latest Articles
నీటి ట్యాంకర్ల యజమానుల సమ్మె విరమింపజేసిన ‘ హైడ్రా’
వాటర్ ట్యాంకర్ల సమ్మె విరమణ హర్షణీయం
సమస్య పరిష్కరించినందుకు హైడ్రాకు అభినందనలు
హైడ్రా కమిషనర్ ను కలసి కృతజ్ఞతలు తెలిపిన హాస్టళ్ల నిర్వాహకులు హైదరాబాద్లో నీటి ట్యాంకర్ల యజమానులు...
- Advertisement -
- Advertisement -


