మంత్రి విడుదల రజని కార్యాలయంపై దాడి

మంత్రి విడదల రజని కార్యాలయం పైన దాడి చేసారంటూ పేరేచర్లకు చెందిన పాములపాటి రాంబాబును పట్టాభి పురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు 50మందిని నిర్బంధించినట్లు తెలుస్తోంది.

పథకం ప్రకారమే తన ఆఫీసుపై దాడి జరిగిందని మంత్రి విడుదల రజనీ ఆరోపించారు. టీడీపీ నేతలకు ఓటమిభయం పట్టుకుందని… దాడులకు భయపడే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. బీసీ మహిళనైనా తనను దాడులతో భయపెట్టలేరని … ఇది పక్కా ప్లాన్‌తోనే జరిగిందని చెప్పారు. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేదిలేదని.. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారని మంత్రి విమర్శించారు. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటా యో అర్థం చేసుకోండని…. ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని అన్నారు. ప్రజలు మద్దతు ఉన్నంత వరకూ ఎదుర్కొం టానని చెప్పారు.. ఈ ఘటన వెనుక ఉన్న వారికీ గుణపాఠం చెబుతామని హెచ్చరించారు..

Latest Articles

బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?

నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్