35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

ఉస్మానియా ఆస్పత్రికి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి తరలింపు

YS Bhaskar Reddy | హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత సీబీఐ న్యాయమూర్తి నివాసానికి భాస్కర్‌రెడ్డిని తీసుకురానున్నారు. కాగా, ఈరోజు ఉదయం వైఎస్‌ వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేశారు. ఆదివారం ఉదయం పులివెందులలోని భాస్కర్‌ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. అనంతరం భాస్కర్‌ రెడ్డిని అదుపులోకి తీసుకొని.. అక్కడి నుంచి కడపకు తరలించిన విషయం తెలిసిందే.

Latest Articles

వైద్యుల అనధికారిక సెలవులపై కఠిన చర్యలు.. 51 మందికి ఉద్వాసన

అమరావతి: అనధికారికంగా విధులకు గైర్హాజరైన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని 51 మంది వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి శాశ్వతంగా తప్పించింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్