స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు బాలికను మృతి చెందిన ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో జరిగింది. శ్రీరంగాపురం మండలంలోని వీరసముద్రం చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు మృతిచెందారు. బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లి వీరు చెరువులో పడినట్లు స్థానిక సమాచారం. మృతులను తిరుపతమ్మ(12), సంధ్య(9), దీపిక(7) గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి
0
345
Latest Articles
తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ
ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -
- Advertisement -


