వైసీపీ హయాంలో జరిగిన దౌర్జన్యాలు, దోపిడీలను ప్రజలందరికీ తెలిసే విధంగా శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా ఆయన దర్శించుకున్నారు. దర్శనం తర్వాత వేద పండితులు వేద ఆశీర్వాదం అందజేయగా.. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తొలి ఏకాదశి రోజు స్వామివారిని దర్శంచుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. రెవెన్యూ, ఎక్సైజ్, పోలీస్ శాఖలకు సంబంధించి శ్వేత పత్రాలను విడుదల చేసి త్వరలో అసెంబ్లీ పూర్తయిన తర్వాత వీటన్నిటిని ప్రక్షాళన చేస్తామన్నారు కొల్లు రవీంద్ర.
అందుకే.. శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నాం – కొల్లు రవీంద్ర
0
223
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


