29.7 C
Hyderabad
Tuesday, May 30, 2023

టెలిగ్రామ్‌లో డేటింగ్ పేరుతో రూ.30 లక్షల స్వాహా

Telegram Dating |హైదరాబాద్‌ లో భారీ మోసం వెలుగు చూసింది. టెలిగ్రామ్‌లో డేటింగ్ పేరుతో రూ.30 లక్షల మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. టెలిగ్రామ్‌లో కాల్ గర్ల్ సర్వీస్ బుక్ చేసుకున్న ఎస్సార్ నగర్‌కి చెందిన ఓ వ్యక్తికి చుక్కలు చూపించారు. సర్వీస్ తో పాటు ఛార్జీల పేరుతో 15 లక్షలు కాజేశారు చీటర్స్. డబ్బులు అడగడంతో రీఫండ్ పేరుతో పలు దఫాలుగా మరో 15 లక్షలు మోసం అతని నుంచి లాగేశారు.

Read Also: నేడు జంతర్‌ మంతర్‌ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష
Follow us on:   Youtube   Instagram

Latest Articles

1200 మంది ఆదివాసీల మతం మార్చిన 12 మంది ఫాస్టర్లు: ఎంపీ సోయం

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమాయక ఆదివాసీలను మత మార్పిడులు ప్రేరేపిస్తే ఉపేక్షించేది లేదన్నారు బీజేపీ నేత, ఎంపీ సోయం బాపూరావు. ఆదివాసీల మత మార్పిడులను నిరసిస్తూ ఆదిలాబాద్ లో జనజాతి సురక్షా మంచ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్