స్వతంత్ర వెబ్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్‌లో క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీ కొట్టాడు. దీంతో ఈ సీజన్‌లో 3 సెంచరీలు చేసిన ఆటగాడిగా గిల్ ఘనత సాధించాడు. ముంబయితో జరుగుతున్న ఉత్కంఠ పోరులో 32 రన్స్ లో అర్ధశతకం చేసిన గిల్.. ఇంకాస్త దూకుడు పెంచి మరో 17 బంతుల్లోనే శతకం బాదాడు. 8 సిక్స్‌లు, 4 ఫోర్లతో ముంబయి బౌలర్లపై తన ప్రతాపం చూపాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ ఒక వికెట్ నష్టానికి 148 పరుగులు చేసింది. క్రీజులో గిల్‌తో పాటు సాయి సుదర్శన్ (27*) ఉన్నాడు.
బ్రేకింగ్: శుభ్‌మన్ గిల్ సూపర్ సెంచరీ
0
414
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


