తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తాను తెలంగాణ నుంచి ఏపీకి వచ్చానని మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించడంతో పని అయిపోయిందని.. ఏపీలో పని పడింది కాబట్టి ఇక్కడికి వచ్చినట్లు స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న షర్మిల.. తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. హత్యా రాజకీయా లు ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యేకు, ఎంపీకి మళ్లీ వైసీపీ టికెట్లు ఎలా ఇచ్చారని షర్మిల ప్రశ్నించారు.
మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి షర్మిల కౌంటర్
0
219
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


