హైదరాబాద్ సనత్‌నగర్ బాలుడి హత్య కేసులో ఐదుగురు అరెస్ట్ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. దర్యాప్తును వేగవంతం చేశారు. తాజా సమాచారం ప్రకారం.. సనత్‌నగర్‌లోని అల్లాదున్ కోటి ఏరియాలో ఉంటున్న ఓ హిజ్రా బాలుడిని ఎత్తుకెళ్లి చంపేసింది. ఎక్కడికక్కడ ఎముకల్ని విరిచి.. ఓ బకెట్‌లో కుక్కి దారుణంగా హతమార్చింది. బాలుడిని కిడ్నాప్ చేసేందుకు నలుగురు వ్యక్తులు సహకరించారు. బాలుడి తండ్రి, హిజ్రా మధ్య చిట్టీ డబ్బుల విషయంలో గొడవలు తలెత్తడంతో ఈ దుర్మార్గపు చర్యకు హిజ్రా పూనుకున్నట్లు తెలుస్తోంది. కాగా, శుక్రవారం సనత్ నగర్‌లోని నాలాలో ఓ బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతి చెందిన బాలునికి సుమారు 8 ఏళ్ల వయస్సు ఉంటుందని స్థానికులు అంటున్నారు. మొదటగా హిజ్రానే ఈ పని చేసుంటుందని స్థానికులు అనుమానించారు.
సనత్‌నగర్ బాలుడి హత్య… ఎక్కడికక్కడ ఎముకల్ని విరిచి.. బకెట్‌లో కుక్కి…
0
286
Latest Articles
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -
- Advertisement -


