స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా మణికొండ చిత్రపురి కాలనీలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. మునిసిపాల్టీ నుండి అనుమతులు పొందకుండా బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టారు. అనేక మార్లు హెచ్చరించిన ఎలాంటి లాభం లేకపోయింది. దీంతో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపిన రెవిన్యూ అధికారులు.. భారీ పోలీస్ బలగాల మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. అధికారులు – బిల్డర్స్ కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మణికొండ చిత్రపురి కాలనీలో అక్రమ నిర్మాణాల తొలగింపు.. పరిస్థితి ఉద్రిక్తం
0
294
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


