35.2 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

ఏపీలో డీబీటీ పథకాలకు నిధుల విడుదల

ఏపీలో డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభమైంది. నిన్న ఒక్కరోజే ఆసరాకు 1480 కోట్లు నిధులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు 502 కోట్లు విడుదల చేసింది. మిగిలిన పథకాలకూ నిధులు విడుదల కానున్నాయి. రెండు మూడు రోజుల్లో నిధుల విడుదలను ప్రభుత్వం పూర్తి చేయనుంది. టీడీపీ ఫిర్యాదులతో పోలింగ్‌కు ముందు డీబీటీ నిధుల విడుదలకు బ్రేక్‌ పడింది. డీబీటీ క్రింద నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు విధించింది. పోలింగ్‌ సమయం వచ్చేంతవరకూ అనుమతిపై ఈసీ ఎటూ తేల్చకపోవడంతో… ఎన్నికల సంఘం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఇప్పుడు నిధుల విడుదల ప్రారంభం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

Latest Articles

ఆదాయార్జనశాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి కేంద్రంగా రాష్ట్ర ఆదాయ వనరులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( N. Chandrababu Naidu) సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక స్థితి బలోపేతం, ఆదాయ వృద్ధి లక్ష్యాల సాధనపై వివిధ శాఖలకు కీలక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్