స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో జూన్ నెలలో జరిగే విశేష ఉత్సవ వివరాలను తిరుమల తిరుపతి తిరుపతి దేవస్థానం ప్రకటించింది. జూన్ 2న నమ్మాళ్వార్ శాత్తుమొర కార్యక్రమం జరగనుంది. జూన్ 2 నుండి 4వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం…జూన్ 4న ఏరువాక పూర్ణిమ నిర్వహించనున్నారు. జూన్ 14న మతత్రయ ఏకాదశి… కాగా జూన్ 20న పెరియాళ్వార్ ఉత్సవారంభం కానుంది. జూన్ 29న శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం కార్యక్రమాలు నిర్వహించాలని టీటీడి నిర్ణయించింది.
తిరుమలలో మే నెలలో జరిగే పూజా కార్యక్రమాలివే!
0
487
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


