జ్యూస్ తాగేందుకు వెళ్లి 4.80 లక్షల పోగొట్టుకున్న వ్యక్తి

స్వాతంత్ర, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా వినుకొండ పట్టణానికి చెందిన పగడాల కోటేశ్వరరావు నరసరావుపేట రోడ్ లో రిలయన్స్ పెట్రోల్ బంక్ ముందు వాటర్ ప్లాంట్ నిర్వహిస్తూ ఉంటాడు.  కోటేశ్వరావు బ్యాంకులో డబ్బులు విత్ డ్రా చేసుకొని పల్నాడు రోడ్ లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ముందు జ్యూస్ తాగేందుకు బండిని పార్క్ చేయగా… బ్యాంకు నుండి కోటేశ్వరావును ఫాలో అవుతున్న గుర్తుతెలియని వ్యక్తులు బైక్ ట్యాంక్ కవర్ లో ఉన్నటువంటి 4 లక్షల 80 వేల రూపాయలను దొంగిలించారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు.. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.

 

 

Latest Articles

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్‌ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన డి.ఎన్.డి అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లేని స్థితిలో, మంచానికే పరిమితం అయిన యువ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్