కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఫైరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 10 నెలలకే 80వేల 500 కోట్ల అప్పు చేసిందంటూ ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి తెస్తున్న అప్పుల అడ్రస్ ఎక్కడ అని సెటైర్లు వేశారు. అప్పు.. శుద్ధ తప్పు అని ప్రచారంలో ఊదరగొట్టి.. అవే అప్పుల కోసం సీఎం పాకులాడటమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర సంపద సృష్టికి కాకుండా.. సొంత ఆస్తులు పెంచుకోవడానికి..అప్పులు చేయడం క్షమించరాని నేరమని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి కేటీఆర్ ఫైర్
0
246
Previous article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


