విశ్వగురువు అని చెప్పుకునే ప్రధాని మోదీ అంతర్జాతీయంగా దేశం ప్రతిష్ఠ దిగజార్చుతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బీజేపీ వాళ్లు ఊదితే కొట్టుకుపోయే పాకిస్తాన్ పేరు చెప్పి రాజకీయ పబ్బ గడుపుకుంటున్నారని ఆరోపించారు. పదేళ్లలో 150 వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి అమలు చేయలేద న్నారు. మోదీ చెప్పిన అచ్చేదిన్ ఏమో కాని మనం సచ్చేదినాలు వచ్చాయన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఏనాడూ హైదరాబాద్, హెచ్‌ఎండీఏ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత నగరం, చుట్టు పక్కల ప్రాంతాల్లో భూముల ధరలు పడిపోయాయని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ ఫైర్
0
198
Previous article
Next article
Latest Articles
బండి సంజయ్‌కు మంత్రి పదవి సేఫ్‌గా ఉన్నట్లేనా?
కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్‌వ్యవస్థీకరణపై ఢిల్లీ రాజకీయాల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వస్తుండటంతో కేబినెట్ ప్రక్షాళనకు ముహూర్తం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెండు...
- Advertisement -
- Advertisement -


