సీబీఐ విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి

Avinash Reddy |వైఎస్ వివేక హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి పాత్రపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఇప్పటికే జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10న అవినాష్‌రెడ్డిని విచారించారు. నేటి విచారణ నేపథ్యంలో తనకు స్టే ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. రిట్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. సీబీఐ విచారణలో తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది. అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ సమయంలో అధికారులు వీడియో, ఆడియో రికార్డు చేయనున్నట్లు తెలుస్తోంది.

Read Also: పవన్ కళ్యాణ్ యాత్ర కోసం ‘వారాహి’ వాహనం సిద్ధం

Follow us on:   Youtube   Instagram

Latest Articles

సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్