AP Assembly |రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర శాసన సభలో 16న బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. నేటితో ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగించనున్నారు. 22న ఉగాది సెలవు కావడంతో మొత్తం 9 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి.
Read Also: సీబీఐ విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి
Follow us on: Youtube Instagram