ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 218, భారత్ 477 పరుగులు చేశాయి. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 195 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ 84, బెయిర్ స్టో 39 పరుగులు చేశారు. మొత్తం మ్యాచ్‌లో అశ్విన్ 9 వికెట్లు తీశాడు.
ధర్మశాల టెస్టులో భారత్ ఘన విజయం
0
284
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


