అగ్రరాజ్యంలో కాల్పులు.. ముగ్గురు మృతి

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. న్యూమెక్సికో సిటీ బైక్‌ ర్యాలీలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Articles

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

  తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ఉద్యోగులకు రెండు డీఏలు, ఎల్‌నినో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్