Free Porn
xbporn
24.2 C
Hyderabad
Wednesday, September 11, 2024
spot_img

స్వతంత్ర టీవీ ఛానల్‌ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు

స్వతంత్ర టీవీ ఛానల్‌ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఛానల్‌ ఎండీ కృష్ణ ప్రసాద్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు. వారి ప్రాణ త్యాగాల ఫలమే ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఛానల్ సిబ్బంది సహా పలువురు పాల్గొన్నారు.

Latest Articles

వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్‌ నేత బీ నాగేంద్రనే కీలక సూత్రధారి – కేటీఆర్‌

వాల్మీకీ స్కామ్‌ పైసలే తెలంగాణ కాంగ్రెస్ మొన్న లోక్‌సభ ఎన్నికల్లో వాడిందని ముందు నుంచి తాము అన్నదే నిజమైందని BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR అన్నారు. గిరిజనుల బాగుకోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్