35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

ప్రశాంత్ రెడ్డి తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

స్వతంత్ర వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంటికి బయలుదేరిన సీఎం కేసీఆర్‌ కాన్వాయ్.. కాసేపటి క్రితమే… వేల్పుర్ లోని మంత్రి ప్రశాంత్ రెడ్డి నివాసానికి చేరుకుంది. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృ ముర్తి అంత్యక్రియల్లో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. అలాగే.. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృ మూర్తికి సీఎం కేసీఆర్‌ నివాళు అర్పించారు. అటు ప్రశాంత్ రెడ్డిని ఓదార్చిన సీఎం కేసీఆర్….మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ పార్థీవ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఇక సీఎం కేసీఆర్‌ వెంట స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రులు ఐకె రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అంత్యక్రియలు జరిగిన తర్వాత.. ప్రగతి భవన్‌ కు సీఎం కేసీఆర్‌ రానున్నారు.

Latest Articles

మీ దగ్గర మ్యాజిక్ నంబర్ లేదుగా.. విజయ్‌కు గవర్నర్‌ షాక్‌

తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన విజయాన్ని సాధించిన సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుండగా…...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్