స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: రాజమండ్రిలో రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి చంద్రబాబు అల్టిమేటం జారీ చేశారు. రానున్న మూడు రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అన్నారు. రైతులకు ఎంత నష్టపరిహారం చెల్లిస్తారో జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 9నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలతో నిరసన కార్యక్రమాలు చేపడుతామని తెలిపింది. 13న జరిగే నిరసనలో తాను పాల్గొంటానని అన్నారు.
రైతులను ఆదుకోవాలని చంద్రబాబు అల్టిమేటం జారీ
0
276
Previous article
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


